Surprise Me!

IPL 2019 : Most Expensive 20th Overs In The IPL || Oneindia Telugu

2019-04-05 2 Dailymotion

The most expensive 20th over is of 30 runs which involved Hardik Pandya as the batter. The MI all-rounder scored 28 out of the 30 runs came in the over bowled by Ashok Dinda in the 2017 season for the RPS.
#IPL2019
#HardikPandya
#DwayneBravo
#rohith
#sharma
#Mumbai
#Indians
#ShreyasIyer
#JaydevUnadkat
#cricket

వాంఖడె వేదికగా బుధవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 37 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ ఆరంభంలో పరుగులు చేయడంలో తడబడింది. అయితే, చివరి రెండు ఓవర్లలో హార్ధిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్‌లు చెలరేగడంతో 45 పరుగులు రాబట్టింది. దీంతో ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది.

Buy Now on CodeCanyon